Posts

సద్భావనలు - ఆరాధన

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి । తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 9.26 ।। శ్రీహరి యొక్క ఆరాధన ఎంత సులువైనదో ఎంత విలువైనదో ఈ శ్లోకం మనకు తెలుపుతుంది.   దేవతల ఆరాధనలో వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో  సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాడు.  మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది సమర్పించండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వు సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే భగవంతునికి కేవలం ఒక ఆకు సమర్పించండి; ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి. కానీ ఇక్కడ కూడా అది భక్తితో అనగా ప్రేమగా ఇవ్వబడాలి.  భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ భాగాల్లో రెంటిలో వాడబడింది. ఆరాధించే వారి (భక్తుని) యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది, ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు. ఈ అద్భుతమైన ప్రకటన చేయటంతో భగవద్గీత భగవంతుని యొక్క కరుణాపూరిత స్వభావాన్ని తెలియచేస్తున్నది. తన యందు ప్రేమతో సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ శ

సద్భావనలు - భగవత్శరణాగతి

చతుర్విధా భజంతే మాం  జనాః సుకృతినోఽర్జున! ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ!! 7.16: లోకంలో ప్రతి ఒక్కరూ ఎదో ఒక రీతిన పరమాత్మగురించి ఆలోచిస్తారు. వాళ్లలో 4 రకాల వారు ఉన్నారు  వారి గూర్చి పరమాత్మ ఇలా అంటున్నారు. 1) ఆర్తులు ( అనగా ఆపదల్లో/దుఖాల్లో ఉన్నవారు.) కొంతమంది జనులు వారికి కష్టాలు ఎక్కువై పోయినప్పుడు లోకంలో ఎవరూ సహాయం చేయలేని పరిస్థితి వచ్చాక  భగవంతుడి గూర్చి పూజలు మొదలు పెడతారు.  తీవ్రకష్టంలో ఎవరూ రక్షించలేకపోయినప్పుడు వారు రక్షణ కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. దీనినే శరణాగతి అంటారు.  శ్రీ కృష్ణుడికి ద్రౌపది చేసిన శరణాగతి ఇటువంటి కోవకు చెందిన శరణాగతియే.   కౌరవ సభలో ద్రౌపది వివస్త్ర చేయబడుతున్నప్పుడు, ఆమె మొదట తన భర్తలు రక్షిస్తారనుకున్నది. వారు  ఏమీ చేయలేక నోరు మెడపక  ఉండిపోయారు సభలో ఉన్న ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు విదురుడు వంటి  పెద్దల మీద కాపాడుతారని ఆశ పెట్టుకుని వారి వైపు చూసినా వారు కూడా  రక్షించలేకపోయారు. ఈ స్థితిలో తన పళ్ళ మధ్యలో చీరను గట్టిగా పట్టుకుంది.  ఈ స్థితి వరకు శ్రీ కృష్ణుడు ద్రౌపది రక్షణకు రాలేదు. చివరగా, దుశ్శాసనుడు ఆమె చీరను ఒక్కసారిగా లాగినపుడు

వైఖానస కల్పసూత్రం లో వివాహ భేదాలు

Image
 వైఖానస కల్పసూత్రం లో వివాహ భేదాలు

వైఖానస సూత్రం - వనౌషధుల వినియోగం

Image
వైఖానస సూత్రం - వనౌషధుల వినియోగం (In Telugu) Discourse By: Prof. V S Vishnu Bhattacharyulu ( Vaikhanasa Agama Chudamani ), National Sanskrit University, Tirupati.

Sri Chakra Gadyam

Image
Sri Chakra Gadyam ( శ్రీ చక్ర గద్యం )  

Sri Vishnu Gadyam

Image
శ్రీ విష్ణు గద్యం  (Sri Vishnu Gadyam)

కృష్ణాష్టమి శుభాకాంక్షలు ( విశ్వక్సేన గద్య మరియు కృష్ణ గద్య )

Image
అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. वसुदॆव सुतं दॆवं कंस चाणूर मर्दनम् । दॆवकी परमानन्दं कृष्णं वन्दॆ जगद्गुरुम् ॥१॥ కృష్ణాష్టమి సందర్భంగా విశ్వక్సేన గద్య మరియు కృష్ణ గద్య