Posts

Showing posts with the label Vaikhanasam

వైఖానస కల్పసూత్రం లో వివాహ భేదాలు

Image
 వైఖానస కల్పసూత్రం లో వివాహ భేదాలు

Sri Chakra Gadyam

Image
Sri Chakra Gadyam ( శ్రీ చక్ర గద్యం )  

Sri Vishnu Gadyam

Image
శ్రీ విష్ణు గద్యం  (Sri Vishnu Gadyam)

కృష్ణాష్టమి శుభాకాంక్షలు ( విశ్వక్సేన గద్య మరియు కృష్ణ గద్య )

Image
అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. वसुदॆव सुतं दॆवं कंस चाणूर मर्दनम् । दॆवकी परमानन्दं कृष्णं वन्दॆ जगद्गुरुम् ॥१॥ కృష్ణాష్టమి సందర్భంగా విశ్వక్సేన గద్య మరియు కృష్ణ గద్య

వైఖానస గ్రంథములు

వైఖానస గ్రంథములు యజ్ఞాధికారము 51 వ అధ్యాయంలో ఏయే ఋషులు ఏయే గ్రంథములు రచించినదీ తెలుపబడినది. భృగు మహర్షి ప్రోక్తములు యజ్ఞాధికారము, ఖిలాధికారము,  క్రియాధికారము,  వాసాధికరము,  మానాధికారము, నిరుక్తాధికారము, ప్రకీర్ణాధికారము, అర్చనాధికారము, వర్ణాధికారము, పురాధికారము, చిత్రాధికారము. మరీచి మహర్షి ప్రోక్తములు జయసంహిత, ఆనందసంహిత , సంజ్ఞానసంహిత , వీరసంహిత , విజయసంహిత, విజితసంహిత, విమలసంహిత , జ్ఞానసంహిత , విమానార్చనాకల్పము అను 9 గ్రంథములు. అత్రి మహర్షి ప్రోక్తములు  సమూర్తార్చనాధికారము అనబడే ఆత్రేయతంత్రము , పూర్వతంత్రము , విష్ణు తంత్రము , ఉత్తర తంత్రము, అను గ్రంథములు. కాశ్యప మహర్షి ప్రోక్తములు  సత్యకాండ, తర్కకాండ, జ్ఞానకాండ, సంతానకాండ, కాశ్యపకాండ .

BhaktyA bhagavantam nArAyanamarchayEt

Main Philosophy of Vaikhanasam నిత్యం గృహే దేవాయతనే వా భక్త్యా భగవన్తం నారాయణ మర్చయేత్ తద్విష్ణో: పరమం పదం గచ్ఛతీతి విజ్ఞ్యాయతే ~ వైఖానస కల్పసూత్రం नित्यं गृहे देवायतने वा भक्त्या भगवन्तं नारायण मर्चयेत् तद्विष्णो: परमं पदं गच्छतीति विज्ञ्यायते ~ वैखानस कल्पसूत्रं

Brahmavaivarta Purana on Vaikhanasa Kalpa Sutra

The Brahmavaivarta Purana says: trimurtinam yadha Vishnuh sivananutu sadasivah I dharmanam Vaishnavo dharma smritinam manava smritih vipranam vedavidusham yadha Vaikhanaso varah I sutranam tatpranitantu yatha srestatamam smritam II Just like the Vishnu among the Trimurthis, Sadasiva among the Sivas, Vaishnava dharma among the dharmas, Manusmriti among the smritis, among the Barahmins, erudite vedic scholors are great; so too among the Kalpasutras, the Vaikhanasa Kalpasutras are great. Source: Vaikhanasa Agama A Brief Introduction