వైఖానస గ్రంథములు
వైఖానస గ్రంథములు
యజ్ఞాధికారము 51 వ అధ్యాయంలో ఏయే ఋషులు ఏయే గ్రంథములు రచించినదీ తెలుపబడినది.
భృగు మహర్షి ప్రోక్తములు
యజ్ఞాధికారము, ఖిలాధికారము, క్రియాధికారము, వాసాధికరము, మానాధికారము, నిరుక్తాధికారము, ప్రకీర్ణాధికారము, అర్చనాధికారము, వర్ణాధికారము, పురాధికారము, చిత్రాధికారము.
మరీచి మహర్షి ప్రోక్తములు
జయసంహిత, ఆనందసంహిత , సంజ్ఞానసంహిత , వీరసంహిత , విజయసంహిత, విజితసంహిత, విమలసంహిత , జ్ఞానసంహిత , విమానార్చనాకల్పము అను 9 గ్రంథములు.
అత్రి మహర్షి ప్రోక్తములు
సమూర్తార్చనాధికారము అనబడే ఆత్రేయతంత్రము , పూర్వతంత్రము , విష్ణు తంత్రము , ఉత్తర తంత్రము, అను గ్రంథములు.
కాశ్యప మహర్షి ప్రోక్తములు
సత్యకాండ, తర్కకాండ, జ్ఞానకాండ, సంతానకాండ, కాశ్యపకాండ .
Comments
Post a Comment